India-Gedhanapalli-Weekly Aaradhana at Asharam on 28 Feb 2020 by publisher9 · February 28, 2020 ది. 28 ఫిబ్రవరి 2020 గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 12 డిసెంబర్ 2019 గురువారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ వంతపాటి సూరిబాబు గారు, శ్రీమతి భూలక్ష్మి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది December 12, 2019
ది. 30 డిసెంబర్ 2019 సోమవారం పాలమూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ కలిదిండి మంగతాయారు గారి స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది December 30, 2019