India-Seethanagaram-Weekly Aaradhana on 25-Feb-2020 by publisher9 · February 25, 2020 ది.25 ఫిబ్రవరి 2020 మంగళవారం సీతానగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. [Show slideshow]
ది. 31 అక్టోబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని గారి స్వగృహం లో నిర్వహించబడినది October 31, 2019
ది. 25 జనవరి 2020 శనివారం ఎస్. నరసాపురం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది January 25, 2020
ది. 11 జనవరి 2020 శనివారం, కొండెవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆరాధనా కార్యక్రమము శ్రీ జి.స్వామి గారి స్వగృహం లో నిర్వహించబడినది January 11, 2020