SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog
పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము మొదటి అంతస్తు ప్రారంభోత్సవం 19 మార్చి 2022తణుకు శాసన సభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావుగారు ప్రసంగిస్తూ కరోనా నుండి కాపాడి ప్రజలందరినీ రక్షించే విధంగా ఆశీస్సులు ప్రసాదించమని పీఠాధిపతి డా.ఉమర్ అలీషా గార్ని కోరారు.19 మార్చి 2022 శనివారం...
సద్గురువర్యులచే జగద్గురు శ్రీకృష్ణుల వారి విగ్రహ ప్రతిష్ట, కాకినాడ 19 మార్చి 2022 జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ గీతా సందేశం ప్రతీ ఒక్కరూ దైనందిన జీవితం లో ఆచరిస్తే దేశ సమగ్రత, విశ్వ శాంతి ఏర్పడుతుంది అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ...
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు
సాహిత్య సదస్సు – 63 అంశము : బ్రహ్మ విద్యా విలాసము – మహాజ్ఞాన ధ్యాన సమాధి లక్షణము -5సాహిత్య కర్త : కీర్తిశేషులు శ్రీ నేరెళ్ళ కృష్ణ మూర్తి, రాజమండ్రియాంకర్ : శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, బల్లిపాడు
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 8 వక్తలు:శ్రీ చవటపల్లి సాయి వెంకన్న బాబు, భీమవరంశ్రీమతి అరుణ కుమారి, కాకినాడ 11వ పద్యము: ఈచరాచరసృష్టి యీ మహాసౌందర్యమెవనిలో నణువుగా నెసఁగుచుండుఈకళాలోకంబు...
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas, and Normal Sabhas Register your name for the meditation Programme Thursday Sabha, 10-March-2022 | Online only Follow us on Facebook
మార్చి 7 తేదీ 2022 సోమవారం తుని లో 25వ వార్షిక ఆథ్యాత్మిక మహాసభ నిర్వహించబడినది ప్రెస్ నోట్మానవత్వపు విలువలతో కూడిన జీవన తత్వాన్ని అలవరుచుకుని సమాజంలో సుఖంగా, శాంతిగా జీవించాలని డా. ఉమర్ అలీషా స్వామి పిలుపు నిచ్చారు. శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మికత తోడయితే, మానవ...
USA – 06 మార్చి 2022 ఆదివారం అమెరికాలో మార్చి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. ది: 06 మార్చి 2022...
సాహిత్య సదస్సు – 62 అంశము : బ్రహ్మ విద్యా విలాసము – మహాజ్ఞాన ధ్యాన సమాధి లక్షణము -4సాహిత్య కర్త : కీర్తిశేషులు శ్రీ నేరెళ్ళ కృష్ణ మూర్తి, రాజమండ్రియాంకర్ : శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, బల్లిపాడు