SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

15 నవంబర్ 2024 – పదకొండవ రోజు కార్తీకపౌర్ణమి సభ (Karthika Pournami Sabha)

మొక్కలను పెంచుదాం! పర్యావరణాన్ని పరిరక్షిద్దాం!……………………………………………………. పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ప్రస్తుత సమాజంలో ప్రపంచం నలుమూలలా వాతావరణంలో ఏర్పడుతున్న పెను మార్పుల వలన భూతాపం పెరిగిపోయి, పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడుతున్నందున మానవుడు తనకు ఆవాసంగా ఉన్న భూగ్రహాన్ని రక్షించుకోవడానికి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని...

National children’s day celebrations 2024

14th Nov 2024 జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆశ్రమంలో సాయంత్రం 5 గంటలకు తాత్త్విక బాలవికాస్ పిల్లలచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా బాల బాలికలు జాతీయ భాష హిందీలోనూ, మాతృభాష తెలుగులోనూ, అంతర్జాతీయ ఆంగ్ల భాషలోనూ ఆధ్యాత్మిక, దేశభక్తి గీతాలను ఆలపించారు. బాల...

12 నవంబర్ 2024 – తొమిదవ రోజు కార్తీకమాస అంతర్జాల సభ

ఆరాధనా ప్రదేశాలు : నాగులాపల్లి, యు.కొత్తపల్లి, ఇసుకపల్లి ఉప్పరగూడెం, నాగులాపల్లి ఉప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవలదొడ్డి, కొండెవరం, కొత్త ఇసుకపల్లి, నవకంద్రవాడ

10 నవంబర్ 2024 – ఏడవ రోజు కార్తీకమాస అంతర్జాల సభ

ఆరాధనా ప్రదేశాలు : జగన్నాధపురం, దండగర్ర, తాళ్ళపాలెం, సింగవరం, నందమూరు, కొత్తూరు, నవాబ్ పాలెం, ప్రత్తిపాడు, అలంపురం, రావిపాడు, తేతలి, ఉండ్రాజవరం, కె. సావరం, చివటం

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 147| 09th November 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 147 వక్తలు : 1.శ్రీమతి వనపర్తి మాధురి, విశాఖపట్టణం2.శ్రీమతి నంబూరి శిరీష, హైదరాబాద్ 303 వ పద్యముగోరీలన్న ఫకీరులున్ ఋషులు ముక్తుల్ పండి...