ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 123| 25th May 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 123

వక్తలు :

  1. శ్రీ తిరుమలరాజు నరసింహారాజు, విశాఖపట్టణం
  2. శ్రీమతి రామిశెట్టి సాయిప్రసన్న , రేలంగి

253 వ పద్యము
ఆసవమో నదీ పరిసరాటవి చారువధూప్రమోదవి
న్యాస విలాసలాలస మహామహితాద్భుత గానలాస్యమో
చేసి నివాళితో విధినిషేధములన్ విడనాఁడి భౌతికా
భాసరసస్వరూప సముపాసకుఁడోడె కృతార్థుఁడన్నిటన్.

254 వ పద్యము
పగలు మనుష్యులన్ నిశలఁ బర్వు నెడారుల రుద్రభూములం
దిగిరి జరించు సంక్షుభిత దృశ్యములన్ భయవిహ్వలంబులై
నెగడు జడత్వమార్చి మహనీయవిలాసరసైకమైన సో
యగములవంక నేర్పడెడు నద్భుత మోదమునొందు మేయెడన్.

You may also like...