ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 138| 07th September 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 138
వక్తలు :
- శ్రీ వనపర్తి వెంకట రత్నకుమార్, విశాఖపట్నం
- శ్రీ అల్లం శివ దుర్గ రాజేంద్ర గోపాల్, ఏలూరు
285 వ పద్యము
దేశికుఁడంచు చెప్పి నుపదేశము సేయును గాని నాత్మసం
దేశమునంచు చీకఁటిని దెల్పెడు మాటలచేత తాత్వికా
దేశము తెల్లమై నిశల దీర్చెడు వెన్నెలవెల్గు దోఁచు నా
వేశసమాధి వచ్చునె ప్రదేశములెన్నిటి మార్చి యార్చినన్.
286 వ పద్యము
ఏము మహాత్మ్యముల్ కలుగుటే పరమార్థమటంచు చెప్పమీ
భూమిని పెక్కు వంచకులు మోసము జేయుచు వాదలభ్య వి
ద్యామహిమన్ మలీముసులునైన మహాత్ములమంచు చెప్పుచున్
గామితముల్ గడింతురవి కాదని చెప్పుటకై యగత్యముల్