ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 39| 15th October 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 39
వక్తలు :

  1. శ్రీమతి రంధి సాయి జ్యోతి, గోకవరం
  2. శ్రీ వనపర్తి శ్రీనివాస్, విశాఖపట్నం

84 వ పద్యము
మిన్నొకలేనివస్తు వది మేఘజలాభము దోచుచుండు నీ
మన్నొక భూతకల్పము ప్రమాదమునై నది దీనివల్లనే
యున్నది మాయ దీనినెఱిఁగున్న ప్రపంచమె లేదు శూన్య మ
ధ్వాన్నముబోలెఁ దోచునపు డాపరతత్త్వము గోచరంబగున్.

85 వ పద్యము
ఆపరతత్త్వమున్ దెలుపునట్టివె బోధలు గాధలందు నే
లా పడిపోదురో జనులు నజ్ఞులు వారి పరిత్యజించి యే
రూపమునన్ స్వకీయ మపురూప మహామహనీయ దివ్యతే
జోపరిపూరితాకృతులు శోభిలునో యవె యభ్యసింపుఁడీ.

You may also like...