ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 41| 29th October 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 41
వక్తలు :

  1. కుమారి మండ ఉమా మహేశ్వరి, కాకినాడ
  2. కుమారి దొండపాటి ఉమా మహేశ్వరి, సింగరాజుపాలెం

88 వ పద్యము
కావున నెల్ల విద్యలకుఁ గారణమైనది సర్వలోక పూ
జావహమైన మానసికశక్తి యథావిధి నభ్యసించి యా
త్రోవను పోయి యీశ్వరునితో సచరాచర జీవకోటితో
నీవయి మాటలాడెద వదే మహనీయపథంబు తత్త్వమున్.

89 వ పద్యము
పటములయందు ప్రాణము ప్రభాతములందు నిశాకవాటముల్
కుటిలవినీలకుంతలుల కొంగున ప్రేమరసానుభూతి వి
స్ఫుటుఁ డవధూతకున్ దెలివి శూన్యములో వెలుఁగున్నదంచు నే
మిటికి భ్రమింతువో జగము మిధ్యని మిధ్యలులేవు నీదెసన్

You may also like...