ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 48| 17th December 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 48
వక్తలు :

  1. శ్రీమతి నడింపల్లి నిర్మల, విశాఖపట్నం
  2. శ్రీమతి దీప్తి కాకర్లపూడి, లండన్, UK

102 వ పద్యము
బాహ్యము నంతరంగమను భావములన్ విడనాఁడి వేసి దం
దహ్యము గాని యీతనువుఁ దాల్చిన నాత్మ నిబద్ధమంచు దా
నూహ్యమటంచు మోసముల నొందక బ్రహ్మపదార్థతత్త్వమై
తిహ్యము సేయ కీశ్వరుని దివ్యపదంబునఁ జూడు నీవుగన్.

103 వ పద్యము
అతఁడె విజ్ఞాని వాని కజాండమంత
నల్లపూసగ వచ్చి ముందటను నిలుచు
అఖిల గుణగణముల తెగువణఁగిపోవు

You may also like...