ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 49| 24th December 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 49
వక్తలు :

  1. శ్రీ ముదునూరి వెంకట సత్యనారాయణ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా
  2. శ్రీమతి దాసం మాధవి, పశ్చిమ గోదావరి జిల్లా

104 వ పద్యము
చచ్చిన పుట్టెదంచు బహుచాటువులన్ వచియించెదీవు నీ
వెచ్చటకేఁగి యెచ్చటకుఁ యే గతి వత్తువొ యెవ్వరీవొ ఆ
యచ్చపు మార్గమున్ దెలియకక్కట మాయను బుట్టి మాయలోఁ
జచ్చి మరెట్లు పుట్టెదటు సాగిన నెన్ని జగంబులున్నవో.

105 వ పద్యము
ఎక్కడ ఈశ్వరుండనుచు సృష్టిచరాచరభూతకోటి నల్
దిక్కులఁబొక్కుచున్నది యదేపనిగాఁజిరకాలమై వెసన్
జిక్కి మనుష్యుఁడేమి హరిజేరుటయేమి దురాశ దుఃఖదు
ర్భుక్కుఁడు వంచకుండు తనమోక్షము తాఁగనఁబోఁడు లోభియై.

You may also like...