ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 52| 14th January 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 52
వక్తలు :

  1. చిరంజీవి పటాని ఉమాజితేంద్ర, తూగో.జి
  2. శ్రీమతి గుర్రాల పద్మ, విశాఖపట్నం
  3. శ్రీమతి ఘంటా శారదా దేవి, హైదరాబాద్

110 వ పద్యము
అట్టి తేజంబులోనొక్క యణువుపాటి
కాంతి జూచిరి వేదార్షి కాలమందు
ఆ పరంజ్యోతి “మోసె” దీపాకృతిఁ గని
జన్మ తరియించెనని చెప్పఁజాలె నపుడు.

111 వ పద్యము
అదియె నీవారశూక సామ్యమును దాల్చి
అణువు మొదలు మహామేరు వట్టులీ ధ
రాప్రపంచాలలో నిండి ప్రబలుచుండె
దాని దెలసిన నింక బంధములు గలవె.

112 వ పద్యము
ఆకాశంబునఁ జుక్కలన్ జడధి గర్భాగారమందుంచి నా
లోకించున్ వెసనీవు నీశ్వరుని నీలోఁ జూచి యానందవీ
చీకల్లోలిని దేలి జీవిత మరీచీశూన్య కాసారమం
దే కాంచందగు నీ నిజాకృతి మహాదృశ్యంబనశ్యంబగున్.

You may also like...