USA – November Monthly Aaradhana conducted Online on 06th November 2022

USA – 06 నవంబర్ 2022 ఆదివారం అమెరికాలో నవంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
శ్రీమతి రుద్రరాజు మంజుల గారు
శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
శ్రీమతి జంపన గాయత్రి గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి యెర్ర రేణుక గారు
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
శ్రీ గొట్టుముక్కల రమేష్ రాజు గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

ప్రార్ధన – కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి నమస్కారం
హారతి – శ్రీమతి రుద్రరాజు మంజుల గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
గురుస్తుతి – శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
ఈశ్వరుడు – శ్రీమతి జంపన గాయత్రి గారు
కీర్తన – ఖండ కావ్యములు – పంటకాలువ గట్టు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
సంక్షిప్త వివరములు – అక్టోబర్ నెల అమెరికా ప్రతిరోజు త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి కుంట్ల రాణి గారు
సంక్షిప్త వివరములు – అక్టోబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
ప్రసంగం – అంశము : విధి – కర్మ – శ్రీ గొట్టుముక్కల రమేష్ రాజు గారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ & కోఆర్డినేటర్ : శ్రీ టి.ఎస్.వి శ్రీనివాస్ గారు

You may also like...