ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 53| 21st January 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 53
వక్తలు :

  1. శ్రీమతి సత్యంశెట్టి కృష్ణవేణి, పగో.జి.
  2. శ్రీమతి కాకినాడ లక్ష్మి, కాకినాడ

113 వ పద్యము
ఇది యాధ్యాత్మికవిద్య కావున ప్రపంచేచ్ఛావిహారక్రియా
కదనంబుల్ విడనాఁడి బ్రహ్మపదజిజ్ఞాసన్ యథార్థార్థసం
పద తత్త్వాకృతి తానుగా నెఱిఁగి సంభావించు విజ్ఞానికిన్
హృదయంబే దివిగాఁగ నీశ్వరుని వీక్షింపంగ సాధ్యంబగున్.

114 వ పద్యము
ఎవ్వఁడు నీశ్వరుండు ప్రభుఁడెవ్వఁ డటంచు విమర్శఁజేసి తా
నెవ్వఁడొ యన్న మర్మము లెఱింగిననాఁడె యగోచరంబులౌ
నివ్వసుధాతలంబున ననేక విచిత్ర కళాప్రపంచమం
దవ్వలనుండు వాస్తవ పదార్థము లెల్ల నెఱుంగనయ్యెడున్.

You may also like...