ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 53| 21st January 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 53వక్తలు : శ్రీమతి సత్యంశెట్టి కృష్ణవేణి, పగో.జి. శ్రీమతి కాకినాడ లక్ష్మి, కాకినాడ 113 వ పద్యముఇది యాధ్యాత్మికవిద్య కావున ప్రపంచేచ్ఛావిహారక్రియాకదనంబుల్ విడనాఁడి...