ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 60| 11th March 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 60
వక్తలు :

  1. శ్రీమతి చేగొండి భారతి, రేలంగి
  2. శ్రీ త్సవటపల్లి మురళీకృష్ణ, భీమవరం

127 వ పద్యము
పాఱెడు నీళ్ళనున్ జెదలఁ బక్షులనా పెడు శక్తి యుక్తులే
దారినివచ్చునోయది యదార్ధపుతత్త్వములోని పాఠముల్
నేరుపుగాన సాధకుఁ డనేక విధంబులమాఱి సృష్టిలో
దూఱి చరాచరంబులను దోఁగుచుఁ జూచు రసస్వరూపముల్.

128 వ పద్యము
చూడుఁడు లోకజాలములు చూడ్కులలోపలనిండి రూఢమై
యాడెడుపాపలోపల యదార్ధముగా నణుమాత్రమైన యా
గోడును నీవెఱిగిగనుగొన్నను చీఁకటి విచ్చిమాయతో
గూడిన మబ్బులన్ని తొలఁగున్ బరలోకము గోచరం బగున్.

You may also like...