ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 89| 30th September 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 89

వక్తలు :

  1. శ్రీమతి వనపర్తి వసుంధర, విశాఖపట్నం
  2. శ్రీమతి కుంజం అనంతలక్ష్మి , రాజమండ్రి

185వ పద్యము
నీవను మాట తీసి యట నీవయినట్టి పరాత్మతత్త్వమున్
దేవునిగా గ్రహించి తన తేజమె సృష్టి కదల్చినట్లుగా
నావల నొక్క చిన్న లవమై యణువై “అహమస్మి బ్రహ్మ” మం
చీ వసుధావృతాంధతమసీగతి దాటిన రీతి నెంచుమీ.

186వ పద్యము
ఏది వచింపనేర్తు మనసే యగుపించ దటంచు చెప్పెదీ
వేది యెఱింగి చూచెద వదే మనసీ సచరాచరంబు నీ
లోదె సుషుప్తి చీఁకటులలో మనసుంచిన స్వప్నమౌను యా
చైదము దృష్టి నొక్కయెడఁ జాచిన జూడఁగవచ్చు స్వర్గమున్.

You may also like...