ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 66| 22nd April 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 66
వక్తలు :

  1. శ్రీ యిర్రి వెంకట రామకృష్ణ, అత్తిలి
  2. .శ్రీ నూనె కృష్ణమూర్తి, విశాఖపట్నం

139 వ పద్యము
వృక్షపు నీడ నిల్చి తలనెత్తి దృగంచలముల్ మరల్ప కా
దీక్షను గన్న నాయగము దివ్యతరాకృతి దాల్చి వచ్చి ప్ర
త్యక్షముగాఁగ నాగతమనాగతముల్ వివరించి చెప్పు నీ
భిక్షులకున్ జరాచరము భృత్యులు; వేరె స్వరాజ్యమేటికిన్.

140 వ పద్యము
చూట్కులు త్రిప్పివేసి తన చూపును నూర్ధ్వముఖానఁ బెట్టి యా
మాట్కి హృదంతరాళమున మానసచక్షులు విప్పి విద్విషద్
షట్కము మార్చ నా యెఱుకచాటుననుండు సుషుమ్న చూచినన్
వేట్క సహస్రసూర్య సమవిశ్రుతకాంతి ఘటిల్లు నచ్చటన్.

You may also like...