ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 33| 03rd September 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 33
వక్తలు :

  1. శ్రీ లాలం రమేష్ గారు, నర్సీపట్నం
  2. శ్రీమతి దాట్ల అన్నపూర్ణ గారు, హైదరాబాద్

70 వ పద్యము
స్వాతంత్రైక్యపరీక్ష వచ్చిన తపచ్ఛక్తిన్ విమర్శించు వి
ద్యాతత్త్వంబు విధించి యీశ్వరనిధి ధ్యాసంబులో దృశ్యమై
పాతాళంబుల మెట్టి పైకెగసి దివ్యద్యోధునీనాక సం
ఘాతంబున్ బెకలింప నేర్చెదరు యోగజ్ఞాన విద్యాకృతిన్.

71 వ పద్యము
ఈ సభా దృక్పథమేసుడీ గంగాప్ర
యాగాదితీర్థయాత్రాభిగమన
మీ సభారాధనమేసుడీ దాన వ్ర
తౌ ఘాదికముల కత్యంత ఫలము
ఈ సభాధ్యాయనమే సుడీ యజ్ఞదీ
క్షాదికంబులకంటె నధికతరము
ఈ సభావిజ్ఞానమే సుడీ జన్మ జ
న్మాంతరాదిక దోష శాంతికరము.

You may also like...