ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 84| 26th August 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 84

వక్తలు :

  1. శ్రీమతి బీసెట్టి ఉమాదేవి, విజయవాడ
  2. చిరంజీవి పల్లప ఉమా లోకేష్ , హైదరాబాద్

175 వ పద్యము
కనపడు నెల్ల వస్తువులుగాఁ దను మార్చి సమస్త వస్తువుల్
తనవలెఁ జూచు సాధనమె తత్త్వరహస్యము నా యనంత దృ
ష్టిని సచరాచరంబయిన సృష్టి నిరూఢ మెఱుంగవచ్చు నా
త్మను గను యోగికియ్యదియె మార్గము నీశ్వర రాజ్యమేలగన్.

176 వ పద్యము
అట్టి సాధనలెల్ల వారరయలేక
వామ మార్గాలఁ బడి పెక్కు వాదములను
సలుపుచుందురు తన త్రోవఁ దెలియఁబోరు
ఎల్ల మర్మాలు తనలోనె యెసఁగు గంటె.

You may also like...