ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 90| 07th October 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 90

వక్తలు :

  1. శ్రీ దిడ్డి మోహన్ కృష్ణ, విశాఖపట్నం
  2. శ్రీ సాగి బుచ్చి వెంకట నరసింహ రాజు, విశాఖపట్నం

187వ పద్యము
మాటలలోన నీ మఱుఁగు మాటలు చెప్పుట కష్టమింద్రియా
రాటము మాని మానసిక రంధ్రములోఁ గనుచూపుఁ బెట్టు మ
చ్చోట సుషుమ్నలోఁ బ్రణవ శోభితమైన వెలుంగు దోచు న
చ్చోట సుధాస్రవంతి దివి జొచ్చి నుషస్సును గాంతువీవుగన్.

188వ పద్యము
మాటలలోన నీ మఱుగు మాటలు చెప్పుట కష్ట మింద్రియా
రాటము మాని మానసికరంధ్ర మధోముఖమందు నున్న దా
బాటను నొష్ట నేల నిడి స్వర్గము దాఁకను బోవవచ్చు న
చ్చోట సుషుమ్నలో వెలుఁగు జూచుచుఁ జూడుము నిన్ను నీశ్వరున్.

You may also like...