ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 93| 28th October 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 93

వక్తలు :

  1. కుమారి సింగిలి దేవి ఉమాదేవి, వైజాగ్
  2. శ్రీమతి చిట్టూడి లక్ష్మి, ఖండవల్లి

193వ పద్యము
రాతిని గల్గు నిప్పి నుపరాయిడిచేత వెలుంగునట్లు నీ
చేతమునందు నీశ్వరుఁడు సిద్ధ తపోమహిమన్ వెలార్చు నీ
రీతి నెఱుంగలేక బహురీతుల బాధల నొందనేల నే
లా! తన రూపులో బయలునందు సగంబయి చూడరాదొకో

194వ పద్యము
నిదురన్ మేల్కొనుచుంటివీ మెలకువన్ నిద్రించుచున్నట్టు నీ
యెదలో చీకటి జాగ్రతల్ వెలుఁగునెంతే నిద్రలోనున్న దా
పదమున్ మార్చుటయే సమాధి పవనున్ బంధించి వీక్షించు నె
య్యదొ యా మోక్షపథంబు నీవు గను బ్రహ్మానందవారాశివై

You may also like...