Tagged: Dr Umar Alisha

జ్ఞాన చైతన్య సదస్సు చంద్రంపాలెం | 1st మార్చి 2024

Press note. Chandrampalem 1-3-24తాత్విక బాల వికాస్ ద్వారా బాల బాలికలు ఆధ్యాత్మిక రత్నాలుగా పరిణామం చెందుతున్నారు అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం రాత్రి స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, చంద్రంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 110| 24th February 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 110 వక్తలు : 227 వ పద్యముమధువును ద్రావి త్రావి యల మైకమునందు విధూతవాక్సుధామధురములైన సత్కవితమార్గములన్ దలపోసి పోసి యాపథికుఁడు సృష్టిలోపలి ప్రభావములన్...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 109| 17th February 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 109 వక్తలు : 225 వ పద్యమునీవను వ్యక్తి చంపుకొని నీశ్వరుడా! యని యేడ్చువాఁడు కాలావధి బంధితుండయి హతాశుఁడుగా నశియించిపోవు నాత్రోవ జడత్వమైన...

This image has an empty alt attribute; its file name is QR-Code-1024x1024.jpeg

Anonymous Survey | మూడు రోజుల మహాసభలు 2024 నిర్వహణ గురించి అభిప్రాయ సేకరణ

ఈ మూడు రోజుల మహాసభలు 2024 నిర్వహణ గురించి అభిప్రాయ సేకరణ, మీరు ఈ సభలకు హాజరయినట్లు అయితే, మీ అమూల్యమైన అభిప్రాయములు తెలుగు లేదా ఇంగ్లీష్ లో QR కోడ్ స్కాన్ చేసి లేదా లింక్ క్లిక్ చేసి మాకు తెలియజేయండి, ఇంకా ఎవరైనా వాట్సాప్...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 108| 10th February 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 108 వక్తలు : 223 వ పద్యముమేము చేర్చిన భాండార మేమి లేదుపక్షి గూడల్లుకొన గడ్డిపరకలట్లుభావరసవాహినీ వీచికావిలాసలాలసంబుల వెన్నాడి ప్రాలుమాలి. 224 వ...