27 నవంబర్ 2023 – పన్నెండవ రోజు కార్తీక పౌర్ణమి సభ
27 నవంబర్ 2023 – పన్నెండవ రోజు కార్తీక పౌర్ణమి సభ PRESS NOTE Dt. 27-11-2023, PITHAPURAM. ఆధ్యాత్మిక సంపదతో మానవ జీవితం పరిపూర్ణమౌతుంది పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా మానవుడు తన జీవితంలో ఆర్జించే ధన సంపద, కీర్తి సంపదలకంటే ఆధ్యాత్మిక సంపదను పొందగలిగితే...