Announcements/LatestUpdates

సభల వివరములు (Sabha details):

  • ది. 05 ఆగష్టు 2021 గురువారం సాయంత్రం 6:30 గంటలకు – గురువారం సభ ప్రారంభం అంతర్జాలం లో (On 05 August 2021 at 6:30 PM IST – Thursday Pithapuram Sabha through Online)

సభ్యులందరికీ విజ్ఞప్తి

కరోనా – కోవిడ్ 19 – కారణంగా పిఠాపురం వెళ్లి స్వామిని దర్శనం చేసుకొని మరియు ఆరాధన లో పాల్గొనే అవకాశము కోల్పోయినందున, ఈ క్లిష్ట పరిస్థితులలో కూడా స్వామి, సభ్యులకు ప్రతీ గురువారం మన మన గృహాలలో ఉంటూ, భౌతిక దూరం పాటిస్తూ ఆన్లైన్ / అంతర్జాలం లో రాత్రి గం 6.30 నిముషాలకు గురువారం సభ నిర్వహిస్తూ, వారి అనుగ్రహ భాషణ ద్వారా శుభాశీస్సులు అంద చేయుచున్నారు. సభ్యుల అభ్యర్ధన మేరకు గురువారము సభలో, ఆరాధన లో అనగా హారతిలో పాల్గొనే అవకాశము కల్పించబడినది.
ఆరాధనా కార్యక్రమము లో అనగా హారతిలో పాల్గొన దలచిన వారు తమ పేర్లను ఒక రోజు ముందుగానే అంటే బుధవారం సాయంత్రం 5 గంటలలోపు పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గారికి 9848921799 కు తెలియ జేయవలెను. అప్పుడు ఆపేర్లు ఆన్లైన్ ఆరాధనలో చదివే అవకాశము ఉండును.

ఇట్లు
పేరూరి సూరిబాబు
కన్వీనర్
9848921799


సభ్యులకు విజ్ఞప్తి

శ్రీ కహెన్షవాలి దర్గా (తుని ఆశ్రమం) ప్రతి సోమవారం టెలీఫోనిక్ ఆరాధన జరుపబడును.

మొదటి ఆరాధన : మధ్యాహ్నము ఆరాధన 11 గం నుండి 12 గం వరకు

రెండవ ఆరాధన : సాయంత్రము ఆరాధన 7 గం నుండి 8 గం వరకు

పీఠం సభ్యులు ఎవరైనా ఈ ఆరాధన కార్యక్రమము లో పాల్గొనవచ్చును.

ఎవరైనా ఆరాధన కార్యక్రమం లో పాల్గొనదలచినవారు ముందుగా మంగళవారం నుండి ఆదివారం వరకు అప్పన్న రెడ్డి గారికి ఫోన్ ద్వారా కానీ వాట్సఅప్ ద్వారా కానీ పేర్లు పంపవలెను 6300017577


3డి / 3కే – పొదుపు – విరాళము – అభివృద్ధి లో సొమ్ము చెల్లించే విధానములు

1. ప్రతి సభ్యుడు ఈ అకౌంట్ నెంబర్ ను గూగుల్ పే / ఫోన్ పే / భీం యాప్ లో రిజిస్టర్ చేసుకోండి. దీనిద్వారా మనం పొదుపు-విరాళము-అభివృద్ధి సొమ్మును పీఠం అకౌంట్ లో కట్టుకునే అవకాశము ఉంది. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే మనం ప్రతి నెల సులువుగా సొమ్మును పిఠాపురం అకౌంట్ కు పంపవచ్చును.

2. స్టాండర్డ్ ఇన్ స్ట్రక్షన్ ద్వారా మీ అకౌంట్ నుండి ప్రతి నెల పీఠం అకౌంట్ కు బదిలీ చేసుకునే అవకాశము కూడా కలదు.

3. ఆన్లైన్ లో https://www.sriviswaviznanspiritual.org/donations/ లో డొనేషన్ ఫర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనే లింక్ లో కూడా చెల్లించవచ్చును.

అకౌంట్ వివరములు
SBI : CA . a/c No. 37707916154
IFSC: SBIN0001003
SRI VISWA VIZNANA VIDYA ADHYATMIKA PEETHAM,
SBI-MAIN BRANCH.
PITHAPURAM-533 450
ముఖ్య గమనిక: మీరు చెల్లించే సొమ్మును పీఠం అకౌంట్లో క్యాష్ రూపము లో కట్టవద్దు. ఆన్లైన్ లో మాత్రమే ట్రాన్స్ఫర్ చేయండి. ఇతర వివరముల కొరకు శ్రీ ఉమా మహేశ్వర రావు గారిని : 9182037086 సంప్రదించగలరు.

మీరు చెల్లింపు చేసే ముందు శ్రీ ఉమా మహేశ్వర రావు గారిని : 9182037086 ఫోన్ చేసి ఆ తరువాత సొమ్ము చెల్లించండి.

మీరు డొనేషన్ “పే” (చెల్లింపు) చేసిన తరువాత ఎవరి పేరున చెల్లించింది, పూర్తి పేరు, వివరాలు మరియు పేమెంట్ “స్క్రీన్ షాట్” తప్పనిసరిగా శ్రీ ఉమా మహేశ్వర రావు గారి నెంబరు కు 9182037086 వాట్సాప్ మెసేజ్ పంపగలరు. కట్టిన సొమ్ముకు రసీదు వాట్సాప్ ద్వారా మీకు పంపబడును. మీరు కట్టిన సొమ్ముకు రసీదు తప్పనిసరిగా పొందవలెను. ఇతర వివరములకు శ్రీ ఉమా మహేశ్వర రావు గారిని : 9182037086 సంప్రదించగలరు.


సభ్యులకు విజ్ఞప్తి,

ప్రతి మనిషికి మానసిక దైర్యం అనేది ఉండవలెను. మానసిక దైర్యం ఉండుటవలన ఇమ్మ్యూనిటి (అంటే రోగనిరోధక శక్తి) పెరుగుతుంది. ఈ ప్రస్తుత పరిస్థితులలో కరోనా నుండి రక్షణ పొందుటకు ఈ మానసిక దైర్యం అనేది అత్యంత అవసరం. దీనిని సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రతి గురువారం మనకి ఉపదేశిస్తున్నారు.

స్వామి మనకి సూక్ష్మమైన, అమోఘమైన, అభౌతికమైన క్రింది మార్గములు ప్రసాదించినారు.

1 త్రయీసాధన – (మహా మంత్ర సాధన, ధ్యాన సాధన, జ్ఞాన సాధన)
2. స్వామి ప్రసాదం (విభూది, పటిక బెల్లం)
3. తత్వజ్ఞాన మాసపత్రిక
4. ఆరాధన
5. పొదుపు-విరాళం-అభివృద్ధి

ప్రతిరోజు 20 నిముషములు ఉదయం, సాయంత్రం 6:30 గంటలకు త్రయీసాధన ఆచరించండి.

అదే విధముగా క్రింది సూచించిన భౌతిక విధానాలను పాటించండి
1. మాస్కు ను తప్పని సరిగా ధరించండి
2. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించండి
3. చేతులను తరచుగా శుభ్రపరుచుకొండి (శానిటైజ్ చేసుకోండి)
4. అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు వెళ్లవలెను
5. తప్పనిసరిగా కోవిద్-19 వాక్సినేషన్ వేయించుకోండి

డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి ప్రసంగం వినండి
https://svvvap-my.sharepoint.com/:u:/g/personal/admin_svvvap_onmicrosoft_com/EUBn4msaMfdAnNZrkknOGIkBTzFshJxgNKuLcM1xbFzugA?e=aBoDVF

డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి గారి ప్రసంగాన్ని వీక్షించండి
https://youtu.be/JQRbGRlnVe4

మీకు ఎటువంటి సందేహాలు ఉన్న క్రింద పేర్కొన్న కోర్ కమిటీ వారిని సంప్రదించగలరు.

డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ : 9866388979
శ్రీ పేరూరి సూరిబాబు: 9848921799
శ్రీమతి పేరూరి కోమలి: 8520912234
శ్రీ ఏ.వి.వి సత్యనారాయణ: 8500879843
శ్రీ ఎన్.టి.వి ప్రసాద్ వర్మ: 9492454174
శ్రీ ఏ.ఎన్ వెంకట రత్నం: 9573921999
శ్రీమతి కె. స్వర్ణలత: 7674822335

  1. Core Committee Speeches
  2. Dr Pingali Anand Kumar
  3. Sri Peruri Suribabu
  4. Smt Swarnalatha
  5. Dr Pingali Anand Kumar
  6. Mrs. Mani
  7. Energy Dynamics – Dr Pingali Anand Kumar

సభ్యులకు విజ్ఞప్తి
స్వామి ని ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా పద్మ అవార్డు కు నామినేట్ చేయవలసినదిగా కోరుచున్నాము. ఈ లింక్ లో అన్ని వివరములు ఇవ్వడమైనది.
చివరి తేదీ: 15th సెప్టెంబర్ 2021

Nominate Dr.Umar Alisha for PADMA Awards 2022


స్వామి విదేశీ పర్యటన వివరములు (Swamy International Tours):

 


స్వామి దేశీ పర్యటన వివరములు (Swamy India Tours):


https://www.plantmotherearth.org/

http://swami.spiritualshowers.com/

https://twitter.com/DrUmarAlisha/status/1268614118073929735?s=20

#SathguruDrUmarAlisha

#Each1Plant3JoinMovement

#PlantMotherEarth

#UARDTbiodiversity