USA – February Monthly Aaradhana conducted Online on 04th February 2024

ఆదివారం 02/04 ఫిబ్రవరి నెల ఆరాధన కార్యక్రమం వర్జీనియా లో నివసిస్తున్న శ్రీమతి గోసుల గంగాభవాని గారి గృహములో మరియు ఆన్లైన్ లో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

పాలుగొన్న సభ్యులు:
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
సభ్యేతరులు – శ్రీ వరుణ్ గారు, శ్రీమతి హరి ప్రియ గారు, శ్రీమతి రోజ గారు, శ్రీమతి భావన గారు
శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు
శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ గారు
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి రేణుక గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, చిరంజీవి అడబాల అవనిష్
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన – శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – పాల్గొన్న సభ్యులు
హారతి – శ్రీమతి గోసుల గంగాభవాని గారు
గురుస్తుతి – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
ఈశ్వరుడు – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
అమెరికాలో త్రయీసాధన – జనవరి 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – జనవరి 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
కీర్తనలు – చిరంజీవి సత్తి తేజస్, చిరంజీవి మదన భవ్య శ్రీ
తాత్త్విక బాలవికాస్ నుండి చిరంజీవి అడబాల అవనిష్ ప్రసంగించినారు
సభ్యేతరుల సందేహాల సభ్యుల వివరణ
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...