ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 107| 03rd February 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 107

వక్తలు :

  1. కుమారి చింతపల్లి అమృతవల్లి, కొత్త ఇసుకపల్లి
  2. శ్రీ మందపాటి లక్ష్మణవర్మ, గొల్లలకోడేరు

221 వ పద్యము
ఉ.‌ కాపురుషుల్ గ్రహింపరు వికావిక నీ తెఱగాత్మసాధనా
ధ్యాపకమైన తాత్త్వికవిధాన పరంపరలందు నీవు నీ
రూపము బెట్టినప్పుడు పురుంగును తుమ్మెద తెచ్చి బంభ్రమోఁ
ద్దీపితగానమున్ సలుపు తీరున సోహము పాడఁగావలెన్.

222 వ పద్యము
శా. ఆలా కర్మల గోడువీడిన శిఖాయజ్ఞోపవీతంబు లిం
కేలా! యౌగిక మాసవంబులను నెంతే ద్రావి మైకాన నీ
బాలోన్మత్త పిశాచ భంగి నభమున్ వర్ణించుచున్ బాడుచున్
నీలోఁ జూడుము నాలకించుము మనోన్వేషంబులో చోద్యమున్.

You may also like...