USA – February Monthly Aaradhana conducted Online at Smt. Avvari Lakshmi, Sri Adabala Venkateswara Rao, Sri Kuntla Prasad & Srinivas homes on 06th February 2022
USA – 06 ఫిబ్రవరి 2022 ఆదివారం అమెరికాలో ఫిబ్రవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
ది: 06 ఫిబ్రవరి 2022 (ఆదివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 6:30 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:
- శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, చిరంజీవి నిహారిక
- శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, చిరంజీవి అవనిష్, చిరంజీవి అమృత
- శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
- శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్, శ్రీమతి పద్మావతి, చిరంజీవి అన్విత, చిరంజీవి అన్షిక
- శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
- శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
- శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
- శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
- ప్రార్ధన
- మంత్ర ధ్యానం
- హారతి – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు, చిరంజీవి అన్షిక
- గురుస్తుతి – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
- ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
- కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
- సంక్షిప్త వివరములు – జనవరి నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి కుంట్ల రాణి గారు
- సంక్షిప్త వివరములు – జనవరి నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరీ గారు
- స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘ఆర్ధికము’ పై శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు చక్కటి ప్రసంగం చేసినారు
- పాల్గొన్న సభ్యులు చాల వివరంగా పై విశ్లేషణ చేసినారు
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు