9 ఆగష్టు 2019 శ్రావణ శుక్రవారం రాత్రి స్వామి ఆరాధనా కార్యక్రమము కాకినాడలో శ్రీ కొజ్జవరపు వీరభద్రరావు గారి స్వగృహంలో నిర్వహించబడినది by publisher9 · August 9, 2019 9 ఆగష్టు 2019 శ్రావణ శుక్రవారం రాత్రి స్వామి ఆరాధనా కార్యక్రమము కాకినాడలో శ్రీ కొజ్జవరపు వీరభద్రరావు గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు. [Show slideshow]
ది. 21 నవంబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ డి. సతీష్ గారు, శ్రీమతి ఉమ గారి స్వగృహం లో నిర్వహించబడినది November 21, 2019
ది. 18 జనవరి 2020 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది January 18, 2020