ది.16 నవంబర్ 2019 శనివారం మధ్యాహ్నం బెంగళూర్ నగరం లో నవంబర్ నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ సత్యనారాయణ రాజు గారు, శ్రీమతి అమ్మాజీ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది.16 నవంబర్ 2019 శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకుబెంగళూర్ నగరం లో నవంబర్ నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ సత్యనారాయణ రాజు గారు, శ్రీమతి అమ్మాజీ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...