India-Mangavaram Village-Aaradhana conducted at Mr.Thota Lova Sathibabu’s home on 13th March 2020 by publisher9 · March 13, 2020 ది. 13 మార్చి 2020 శుక్రవారం మంగవరం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖ జిల్లా లో శ్రీ తోట లోవ సత్తిబాబు గారు, శ్రీమతి దేవి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.26 ఆగష్టు 2019 సోమవారం స్వామి ఆరాధనా కార్యక్రమం కూకట్పల్లి, హైదరాబాద్ లో శ్రీ ఉద్ధర్ రాజు రుక్మీణీ గారి స్వగృహంలో నిర్వహించబడినది August 26, 2019
ది. 9 ఆగష్టు 2019 తేదీన శ్రావణ శుక్రవారం సందర్భముగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారి స్వగృహమునందు ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది August 9, 2019
13 జులై 2019 2019 శనివారం నాడు బెంగుళూరు లో జులై నెల ఆరాధనా కార్యక్రమము ఆకురాతి వినయ్ గారి స్వగృహము లో నిర్వహించబడినది July 13, 2019