10 మే 2019 – మూడవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు

తేది 10 మే 2019 న మూడవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం,  విస్సాకోడేరు మరియు అత్తిలి గ్రామాలలో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు.


8. ఉండ్రాజవరం ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా


9. విస్సాకోడేరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా


10. అత్తిలి ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా


You may also like...