12 మే 2019 – ఐదవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు

తేది 12 మే 2019 న ఐదవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా శ్రీ సాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్, మధురానగర్, హైదరాబాద్ లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, శ్రీ మాసాన చెన్నప్ప గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ బి. నాగ మారుతీ శర్మ గారు, రిటైర్డ్ జస్టిస్, శ్రీ ఏ. రామలింగేశ్వర రావు గారు, రిటైర్డ్ జస్టిస్, శ్రీ ఎస్.ల్.కె ప్రసాదరావు గారు, ఈటీవీ చీఫ్ ఇంజనీర్, శ్రీమతి రాణి చిత్రలేఖ గారు, యాంకర్/యాక్ట్రెస్ ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు.


15. హైదరాబాద్ లో


ఈటీవీ న్యూస్ లో హైదరాబాద్ లో జరిగిన వైశాఖమాస స్వామి పర్యటన వివరములుYou may also like...