14 మే 2019 – ఏడవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు

తేది 14 మే 2019 న ఏడవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా సామర్లకోట, పులిమేరు, రామచంద్రపురం ఆశ్రమము, ప్రత్తిపాడు మరియు కాకినాడ ఆశ్రమము లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు.
కాకినాడ సభ లో ముఖ్య అతిధులు శ్రీ రత్నం గారు, బుద్దిస్ట్, శ్రీ తురగ సూర్యారావు గారు, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, కవి శిరీష గారు, పిల్లి తిరుపతి రావు గారు, డాక్టర్ గౌరీ శంకర్ గారు, బన్వర్లాల్ జైన్ గారు, వక్కలంక రామకృష్ణ గారు పాల్గొన్నారు.


24. సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా

సామర్లకోట – పత్రికలలో


25. పులిమేరు, తూర్పు గోదావరి జిల్లా


26. రామచంద్రపురం ఆశ్రమము, తూర్పు గోదావరి జిల్లా


27. ప్రత్తిపాడు, తూర్పు గోదావరి జిల్లా

ప్రత్తిపాడు – పత్రికలలో


28. కాకినాడ ఆశ్రమము, తూర్పు గోదావరి జిల్లా

కాకినాడ – పత్రికలలో


You may also like...