ది. 30 డిసెంబర్ 2019 సోమవారం పాలమూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ కలిదిండి మంగతాయారు గారి స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 30 డిసెంబర్ 2019 సోమవారం పాలమూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ కలిదిండి మంగతాయారు గారి స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ స్వామి ఆరాధనా కార్యక్రమం ప్రతి సంవత్సరం పీఠం సభ్యులు 30 వ తేదీన నిర్వహించు కొంటున్నారు. ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...