India-Sathyavaram Village-Aaradhana conducted at Mr.Keerthi Krishna’s home on 14th March 2020 by publisher9 · March 14, 2020 ది. 14 మార్చి 2020 శనివారం ఉదయం సత్యవరం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖ జిల్లా లో శ్రీ కీర్తి కృష్ణ గారు, శ్రీమతి నాగమణి గారి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.05 జనవరి 2020 ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 11:30 వరకు బెంగళూర్ నగరం, కర్ణాటక రాష్ట్రం లో స్వామి ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ ప్రదీప్ గారు, శ్రీమతి సుంఖర జ్జాహ్నవి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది January 5, 2020