Thursday Sabha Pithapuram 10th March 2022 (Online)
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas, and Normal Sabhas Register your name for the meditation Programme Thursday Sabha, 10-March-2022 | Online only Follow us on Facebook
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas, and Normal Sabhas Register your name for the meditation Programme Thursday Sabha, 10-March-2022 | Online only Follow us on Facebook
మార్చి 7 తేదీ 2022 సోమవారం తుని లో 25వ వార్షిక ఆథ్యాత్మిక మహాసభ నిర్వహించబడినది ప్రెస్ నోట్మానవత్వపు విలువలతో కూడిన జీవన తత్వాన్ని అలవరుచుకుని సమాజంలో సుఖంగా, శాంతిగా జీవించాలని డా. ఉమర్ అలీషా స్వామి పిలుపు నిచ్చారు. శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మికత తోడయితే, మానవ...
USA – 06 మార్చి 2022 ఆదివారం అమెరికాలో మార్చి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. ది: 06 మార్చి 2022...
సాహిత్య సదస్సు – 62 అంశము : బ్రహ్మ విద్యా విలాసము – మహాజ్ఞాన ధ్యాన సమాధి లక్షణము -4సాహిత్య కర్త : కీర్తిశేషులు శ్రీ నేరెళ్ళ కృష్ణ మూర్తి, రాజమండ్రియాంకర్ : శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, బల్లిపాడు
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 7 వక్తలు:శ్రీమతి నాగ స్రవంతి రుద్రరాజు, విశాఖపట్నంశ్రీమతి దంతులూరి సుశీల, రాజమండ్రి 9వ పద్యము:సగుణబ్రహ్మముగాఁ దలంతురు నినున్ సన్యాసులున్ యోగులున్నిగమంబుల్ నిగమాంతభాష్యచయముల్ నిన్నే...
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas, and Normal Sabhas Register your name for the meditation Programme Thursday Sabha, 03-March-2022 | Online only Follow us on Facebook
Dear Member Friends, The spring has arrived, the queen of seasons, and in our country, we celebrate a festival called Holi. It is a day to refresh relationships and, on this day, we gather...
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
KaviShekhara Dr. Umar Aalisha’s 137th Jayanthi Sabha – 28th February 2022 కవిశేఖర డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 137వ అంతర్జాల జయంతి సభ
ఫిబ్రవరి 28 వ తేదీ 2022 సోమవారం కవిశేఖర డా. ఉమర్ అలీషా సద్గురు వర్యుల 137 వ జన్మదినోత్సవ సభ కాకినాడ బోట్ క్లబ్ దగ్గర ఉన్న స్వామి వారి విగ్రహం వద్ద నిర్వహించబడినది.