SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 61| 18th March 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 61వక్తలు : శ్రీమతి నల్లపరాజు రాధిక, కువైట్ శ్రీ దాడి వెంకట గంగాచల నాగభూషణం, ఏలూరు 129 వ పద్యముమాటలు మానివేసి పరమాణువులన్...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 60| 11th March 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 60వక్తలు : శ్రీమతి చేగొండి భారతి, రేలంగి శ్రీ త్సవటపల్లి మురళీకృష్ణ, భీమవరం 127 వ పద్యముపాఱెడు నీళ్ళనున్ జెదలఁ బక్షులనా పెడు...

26th Anniversary Spiritual Meeting at Tuni on 06 March 2023

మార్చి 6 తేదీ 2023 సోమవారం తుని లో 26వ వార్షిక ఆథ్యాత్మిక మహాసభ నిర్వహించబడినది Press note Tuni 06-03-2023అడవులను నరక వద్దు. అడవి జంతవులను చంప వద్దు అని డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు . శ్రీ విశ్వ విజ్ఞాన...

USA – March Monthly Aaradhana conducted Online on 05th March 2023

USA – 05 మార్చి 2023 ఆదివారం అమెరికాలో మార్చి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి గోసుల గంగాభవాని గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.పాలుగొన్న సభ్యులు:శ్రీమతి నడింపల్లి నీలిమ గారుశ్రీమతి గోసుల గంగాభవాని గారు,...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 59| 04th March 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 59వక్తలు : శ్రీ వనపర్తి వెంకట రత్నకుమార్, విశాఖపట్నం శ్రీ వడాల సత్యనారాయణ, హైదరాబాద్ 125 వ పద్యముఅణువులు రెండువస్తువులయందు గనంబడుచుండు నందులోనణుపు...

Newsletter – Mar 2023

Dear Member Friends, Greetings!!! I hope this letter finds you all doing great with the grace of Swami. Every year, on the first Monday of March month, we conduct a communal harmony meeting at...

Kavisekhara Dr.Umar Alisha 138th Birthday Celebrations at Boat Club, Kakinada

ప్రెస్ నోట్స్వాతంత్ర్య సమర యోధునిగా, మహా కవిగా, సంఘ సంస్కర్త గా, వేదాంత వేత్త గా, సామాజిక ఉద్యమ కారునిగా, మౌల్వీ డా. ఉమర్ ఆలీషా గారు కీర్తి ప్రతిష్టలు సంపాదించారని సభాద్యక్షులు అహ్మద్ ఆలీషా అన్నారు. మంగళ వారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద...