ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 18| 21st May 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 18

వక్తలు :
శ్రీమతి శ్రీశైలపు శ్రీదేవి, విశాఖపట్నం
శ్రీ వనపర్తి వెంకటాచలం, విశాఖపట్నం

37వ పద్యము
అని నెయ్యంబునఁ గోరఁగా విని మహాహర్షంబు సంధిల్ల నౌ
నని యీ జ్ఞానమహాసభాకథన మత్యంతంబు కష్టంబు మే
దిని సంసారనిమగ్న మానసులు నర్థింపంగ సాధ్యంబుగా
దని యున్నంత నెఱుంగసేతునని నేనారంభమున్ జేసితిన్.

38వ పద్యము
భారతదేశ శాసనసభా సభికత్వపదంబుఁ జేర నేఁ
గోరఁగ జ్ఞానసభ్యులు నకుంఠితదీక్ష జగంబు మెచ్చగా
భూరితపస్సమాధి తమ బుద్ధిని నిల్పి జయంబుఁదెచ్చినా
రారయ జ్ఞానశక్తికి నజాండము కంపిలుచుండు జూచితే.

You may also like...