ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 27| 23rd July 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 27

వక్తలు :
1 శ్రీమతి నడింపల్లి రిషితా దేవి , బెంగళూరు
2 కుమారి నున్నా ఉమా శ్రీలక్ష్మి ,కాకినాడ

57వ పద్యము
హృదయముముక్కలౌనటుల నేడ్చుచుఁ గన్నులనీరు కాల్వలై
చెదరఁగ నిమ్నలోకములఁజేరుటకంటె సమాధితొంటి నీ
సదనముజేరుమార్గము విచారణఁజేయుటలెస్స యైహికా
స్పదవిభవానుషంగభవబంధమువాసిన నిన్ను చూడఁగన్.

58వ పద్యము
శ్రీయాఖైలలిషాగురు
రాయనికిన్ సకలభక్తరక్షామణికిన్ మాయామయదూరునకున్
ధేయాధ్యాత్మైకతత్త్వదృగ్ధారునకున్.

You may also like...