ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 31| 20th August 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 31

వక్తలు :

  1. శ్రీమతి పొగిరి కన్యా కుమారి, హైదరాబాద్
  2. శ్రీమతి కలిదిండి విజయలక్ష్మి, భీమవరం

66వ పద్యము:-
పూతచరిత్రులున్ బరమపుణ్యు లగణ్య మహాపతివ్రతా
వ్రాతములున్ మహామహులు బంధురతత్త్వవిచారసాధనో పేతులు వచ్చి వారు వినిపింతురు యోగరహస్యముల్ యథా
రీతి తపస్సమాధులఁ బరిశ్రమలార్ష మత ప్రకారముల్.

67వ పద్యము:-
మతములతోడ వారిమతమర్మములన్ గల ధర్మకర్మసం
గతములతోడ మాకు పని గల్గదు జ్ఞానము యోగదీక్షలన్
మతి గడియించినట్టి నిజమార్గము వారిపవిత్రజీవిత
ప్రతతిని దెల్పు తాత్త్వికసభాసదనం బిది నభ్యసింపఁగన్.

You may also like...