ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 40| 22nd October 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 40
వక్తలు :

  1. శ్రీమతి దంతులూరి సత్య కుమారి, విశాఖపట్నం
  2. శ్రీ ఆర్. కె. శివరామా కృష్ణ, పిఠాపురం

86 వ పద్యము
ఎన్నిరహస్యముల్ దెలిసి యెన్ని యెఱింగిన నేమికార్య మే
నన్న మహాపదార్థము యథార్థముగా నెఱిగున్నఁగాని పై
వన్నియు లనంతమహామహిమాస్వరూప సం
పన్నుత వచ్చుదాఁక నిజభావసుధానిధి ద్రచ్చగావలెన్.

87 వ పద్యము
చదువును భాష లెల్లరకుసాధనఁ జేసిన వచ్చువిద్య లే
చదువున నీశ్వరుం దివిని సర్వజగంబులఁ జూడఁగల్గు నా
చదువు నెఱుంగ రెవ్వరది చచ్చియెపోయెను ప్రాయికంబుగా
నది పునరుద్ధరించినఁ జరాచరముల్ చదువున్ ద్వదర్ధముల్.

You may also like...