ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 104| 13th January 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 104
వక్తలు :

  1. శ్రీ పెనుమల్లు వెంకట రామారెడ్డి, విశాఖపట్టణం
  2. శ్రీమతి. మేడపాటి భువన, కాకినాడ

215 వ పద్యము
ఉ. శూన్యము పంచభూతములఁ జూపుచునున్నది దీనియందె సా
మాన్యముగా జరామరణ మార్గము లన్నియు గల్గుచున్నవీ
శూన్యము గొప్ప శక్తి గల చోటు నిజంబుగ దీనియందు న
న్యోన్యతఁ గన్న నీశ్వరుని యోలగమున్నది గంటె నీవుగన్.

216 వ పద్యము
ఉ. మేను సమాధిలో నిడి నిమీలిత లోచనుఁడై విధూతక
ర్మానలమున్ బ్రశాంత మమృతాయుతమైన తితీక్ష యౌగికా
నూన మనోనివేదనము నూల్కొను దృక్పథమందు చీఁకటుల్
కానఁగరావు ఆ తెరవు గాంచియు గాంచుము నిన్ను నీశ్వరున్.

You may also like...