ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 57| 18th February 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 57
వక్తలు :

  1. శ్రీ అల్లం నాగమల్లి ప్రమోద్ కుమార్, ఏలూరు
  2. శ్రీమతి దాట్ల రాజేశ్వరి, తూ.గో.జిల్లా

121 వ పద్యము
అంతాశూన్యము నీవెయాస్తికము నీయందీ యజాండంబు రా
ద్ధాంతంబై విలసిల్లుచున్నది నిశాద్వారంబులన్ దీసి నీ
స్వాంతంబందు తితీక్షనిల్పునెడ విశ్వంబెల్ల శైలూషియై
యెంతోవింతగ నాట్యమాడగల దీసృష్టిన్ విడంబించుచున్.

122 వ పద్యము
అణుసముదాయ మీదృశ మజాండముశక్తి పదార్ధమిశ్రితం
బునఁగలయట్టి యీ ప్రకృతిముందర దోఁచెడు విశ్వమెల్ల నే
నని యనుకొన్నవానికె రహస్యములెల్ల నెఱుంగవచ్చు నా
మనసటు ద్రిప్పకున్న మఱిమార్గమె కానగరాదొకప్పుడున్.

You may also like...