ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 72| 03rd June 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 72
వక్తలు :

  1. కుమారి పండ్రోతి ఉమా సత్య శ్రీ లక్ష్మి, ఏలూరు
  2. శ్రీమతి యొండూరి శ్రీలక్ష్మి అత్తిలి

151వ పద్యం
ఒకయెడఁ గూరుచుండి తనయూహను రూపముజేసి దానితో
సకలచరాచరాత్మక విశాల జగంబును మెట్టవచ్చు నా
చకితకలాపలాపబలసంపద కొండలనై న లాగి తా
వకకరబద్ధగోళముగఁ బట్టఁగవచ్చును నిక్క మారయన్.

152వ పద్యం
చూపు మరల్చకుండ తను సొంపు నుతింపుచు చూచెనేని యా
రూపు నిజంబుగాఁదనను జూచిన కై వడి నిల్చు నామహా
రూపమె స్వస్వరూప మది రూఢముగాఁ దనలోనిదంచు ద
ద్రూపము మార్చి పాపపయి తోఁపఁగఁజేయుటె సిద్ధయోగికిన్.

You may also like...