ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 32| 27th August 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 32
వక్తలు :
1.శ్రీమతి పల్లప మణి, హైదరాబాద్

  1. కుమారి కటారి ఉష శ్రీ, విశాఖపట్నం

68వ పద్యము:
ఆ పరతత్త్వమున్ దెలిసినట్టి మహామహులైన పండితుల్
భూపతులున్ గళావిదులు పొల్చెడు నీ సభ సర్వలోక వి
ద్యాపరిపూర్ణమై విమలమై కలుషాపహమై వెలుంగు నిం
దే పడయందగున్ బ్రజలు నీశ్వరరూప యథార్థ మంతయున్.

69వ పద్యము:
ఎట్టియగచాటులును లేని యట్టిపథము
ఎట్టిపొరపాటులును లేని యట్టిదారి
ఆత్మ నీశ్వరు నీక్షించునట్టి త్రోవ
ఈమహాజ్ఞానసభ నభ్యసింపఁగలరు.

You may also like...