USA – April Monthly Aaradhana conducted Online on 02nd April 2023

USA – 02 ఏప్రిల్ 2023 ఆదివారం అమెరికాలో ఏప్రిల్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు, చిరంజీవి అవనిష్
శ్రీమతి యెర్రా రేణుక గారు
శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

ప్రార్ధన – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి హృదయ నమస్కారములు – పాల్గొన్న సభ్యులు
హారతి – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
గురుస్తుతి – కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
ఈశ్వరుడు – శ్రీమతి యెర్రా రేణుక గారు
కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
USA తాత్విక బాలవికాస్ – చిరంజీవి అవనిష్ రామాయణం, చిరంజీవి సత్య కోవిద్ఆ ధ్యాత్మిక సాధన పై ప్రసంగించారు
అమెరికాలో త్రయీసాధన – మార్చి 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కుంట్ల రాణి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – మార్చి 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ : టి.ఎస్.వి శ్రీనివాస్

You may also like...