USA – August Monthly Aaradhana conducted Online at Sri Kuntla Prasad, Sri Kosuri Satyanarayana, Smt. Satti Umamaheswari, Smt. G. Gangabhavani homes on 07th August 2022

USA – 07 ఆగష్టు 2022 ఆదివారం అమెరికాలో ఆగష్టు నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, శ్రీమతి జి.గంగా భవాని గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి జి.గంగా భవాని గారు
శ్రీమతి గంగా భవాని గారు (కెనడా)
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు

ప్రార్ధన
మంత్ర ధ్యానం మరియు స్వామి నమస్కారం
హారతి – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, శ్రీమతి జి.గంగా భవాని గారు
గురుస్తుతి – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
సంక్షిప్త వివరములు – జులై నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి కుంట్ల రాణి గారు
సంక్షిప్త వివరములు – జులై నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
అంశము : ఆర్ధికము – శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
సభ్యుల విశ్లేషణ – 10 నిముషాలు
కోఆర్డినేటర్ : శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
మోడరేటర్: శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు

You may also like...