USA – March Monthly Aaradhana conducted Online on 03rd March 2024

ఆదివారం 03/03 మార్చి నెల ఆరాధన కార్యక్రమం టెక్సాస్ లో నివసిస్తున్న శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారి గృహములో, వర్జీనియా లో నివసిస్తున్న శ్రీమతి గోసుల గంగాభవాని గారి గృహములో మరియు ఆన్లైన్ లో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీ యెర్రా గిరిబాబు గారు, శ్రీమతి రేణుక గారు
శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ గారు
శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి పొతూరి నాగదివ్య గారు
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు
శ్రీ హృదయ్ గారు, శ్రీమతి శ్రావ్య గారు
శ్రీ కంచుమర్తి ఉమా మహేష్ గారు, శ్రీమతి విష్ణుప్రియ గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – పాల్గొన్న సభ్యులు
హారతి – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
గురుస్తుతి – శ్రీమతి పొతూరి నాగదివ్య గారు
ఈశ్వరుడు – శ్రీమతి గోసుల గంగాభవాని గారు
తాత్త్విక బలవికాస్ నుండి చిరంజీవి సత్తి శ్రీచరణ్ ఇంద్రియాలు పై ప్రసంగించినారు
తాత్త్విక బలవికాస్ నుండి కీర్తనలు – చిరంజీవి సత్తి తేజస్, చిరంజీవి హను రిష్
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
అమెరికాలో త్రయీసాధన – ఫిబ్రవరి 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – ఫిబ్రవరి 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి యెర్ర రేణుక గారు
సభ్యేతరుల సందేహాల సభ్యుల వివరణ

మోడరేటర్, కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...