Thursday Sabha Pithapuram 19th December 2024
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabha
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabha
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 152 వక్తలు : 313 వ పద్యమువేదాంతంబన పారిభాషిక పదావిర్భూత వాక్యార్థ సంవాదానూనకుతర్క లోక కుహనాబద్ధంబుగాఁ బోవ దిందేదో పెద్ద నిగూఢసత్యము మహాస్వేచ్ఛావిహారక్రియామోదంబున్...
శ్రీమద్భగవద్గీత అష్టావధానము మరియు కవిపండితులకు సత్కారము Geethavadhanam – గీతావధానం | @UmamaheswararaoYarramsetti | 14th Dec 2024 అధ్యక్షులు : బ్రహ్మర్షి డా ॥ ఉమర్ ఆలీషా నవమ పీఠాధిపతులుఅవధాని : అష్టావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయము, తిరుపతిసంచాలకులు : గురుసహస్రావధాని డా. కడిమిళ్ళ...
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabha
ఆహ్వానము – శ్రీమద్భగవద్గీత అష్టావధానాము – 14 డిసెంబర్ 2024
డా. ఉమర్ ఆలీషా సాహితీ సమితి , భీమవరం వ్యాసరచన పోటీ డా॥ఉమర్ ఆలీషా సాహితీ సమితి రిజిష్టర్డు నెం.171/95 19-22-6 బ్యాంకు కాలనీ, భీమవరం డా॥ఉమర్ ఆలీషా “బర్హిణీదేవి” అనే చారిత్రక రూపమైన కావ్యాన్ని మత సామరస్యం, సహగమన నిషేధం ప్రధానాంశాలుగా రచించారు. ది. 23...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 151 వక్తలు : 311 వ పద్యముఒకటేయున్నది రెండు లేదనినచో నున్నట్టి సద్వస్తువేసకలంబై సచరాచరం బయిన విశ్వం బంచు దోఁచున్ గదాయిఁక నీ...
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabha
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 150 వక్తలు : 309 వ పద్యమునిజములు నీశ్వరార్థ మహనీయపదంబులు చెప్పెనేని యీప్రజలకు నచ్చ వేయెడల వాదములోని సయుక్తికంబులేఋజువులు నమ్ముచుందురు నతీంద్రియమైనది బ్రహ్మతత్త్వమేఋజువులఁ...