ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 181| 05th July 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 181 371 వ పద్యంశా. ఆత్మానాత్మలు రెండు, వెండియు నవిద్యావిద్యలున్ రెండు, జీవాత్మ ప్రత్యగభిన్నతత్వ ప్రకృతిత్వాభాసముల్ రెండు నధ్యాత్మైకంబగు నొక్క వస్తువునఁ దాదాత్మ్యంబు...